అత్యధిక మంది ఆర్థికవేత్తల అభిప్రాయమిదే..
అత్యధిక న్యూయార్క్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక గట్టిగా వ్యవస్థగా వెలుగొందుతున్న అమెరికా సమీప భవిష్యత్తులో ఆర్థిక మాంద్యంలోకి జారుకోవడం పక్కా. అని ఆ దేశంలోని ఆర్థిక పండితులు అగ్రరాజ్యం చెబుతున్నారు. వచ్చే ఒకటి, రెండేండ్లలో అనుమానాలు అమెరికా ఆర్థిక వ్యవన మాంద్యంలో మదుపరులలోనూ కూరుకుపోవచ్చని పలువురు ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ చైనాట్రంప్ ఆర్థిక విధానాలే ఇందుకు కారణమని దిగుమతి వారు ఆరోపిస్తున్నారు. నేషనల్ అసోసియేషన్ ఫర్ బిజినెస్ ఎకనామిక్స్ (ఎన్ఏబీఈ) అనే సంస్థ అమెరికా ఆర్థిక పరిస్థితులపై ఒక సర్వే నుంచి నివేదికను విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్న నాలుగింట మూడో వంతు మంది బడ్జెట్ ఆర్థికవేత్తలు.. అమెరికాలో ఆర్థిక మాంద్యం పక్కా అని తేల్చి చెప్పారు. 2021 నాటికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందని అత్యధిక మంది ఆర్థికవేత్తలు ఎన్ ఏబీఈ సర్వేలో అభిప్రాయపడ్డారు. 2021కల్లా అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకోవచ్చని ఆ సర్వేలో పాల్గొన్న 34 శాతం మంది ఆర్థికవేత్తలు జారుకోవచ్చని అంచనా వేశారు. ఫిబ్రవరిలో నిర్వహించిన ఒక వూర్కెట్లు సర్వేలో మాంద్యం పై హెచ్చరించిన వారు 25 శాతంగా ఉన్నారు.. తాజా సర్వేలో వీరి సంఖ్య వాణిజ్య గణనీయంగా పెరిగింది. తాజా సర్వేలో పాల్గొన్న ఆర్థికవేత్తల్లో 2 శాతం ఈ ఏడాదిలోనే మాంద్యం మొదలుకావచ్చని అభిప్రాయపడ్డారు. 38 శాతం మంది మాత్రం 2020లో మాంద్యంలోకి జారుకోవచ్చని అభిప్రాయ పడ్డారు. అమెరికా అధ్యక్షభవనం వర్గాలు మాత్రం ఈ అంచనాలను తోసిపుచ్చింది. మార్కెట్లలో ఆర్థికవ్యవస్థ మెరుగ్గా ఉందని వైట్ హౌస్ వర్గాలు గట్టిగా వాదిస్తున్నాయి. అంతర్జాతయంగా ఆర్థిక దృక్పథం బలహీనం పడుతున్న వేళ చైనాతో అమెరికా మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధంలో అగ్రరాజ్యం తట్టుకొని నిలవగలదా అనే అనుమానాలు అక్కడి ఆర్థికవేత్తలలోనూ.. మదుపరులలోనూ కనిపిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం తన కీలక వాణిజ్య భాగస్వామ్యులైన చైనా, భారత్, యూరప్, మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల పై సుంకాలను భారీగా పెంచింది. ఇందుకు ప్రతీకారంగా చైనా, భారతీతోపాటు ఇతర దేశాలు కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల పై సుంకాలను పెంచాయి. ట్రంప్ సుంకాల మోత, బడ్జెట్ లోటు ఆందోళనకర స్థాయికి పెరగడం దేశ ఆర్థిక పురోగతికి గండికొట్టవచ్చని అమెరికా ఆర్థికవేత్తలు గతంలోనే హెచ్చరించారు. అయినా ట్రంప్ మొండి వాఖరితో మాంద్యం తప్పని పరిస్థితి అని వారు చెబుతున్నారు. వాణిజ్య ఆందోళనలతో పాటు బ్రిటన్, జర్మనీలలో సైతం వృద్ధి మందగమన భయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకోవచ్చని గతవారంలో ఫైనాన్సియల్ వూర్కెట్లు కూడా సంకేతాలిచ్చాయి. అమెరికా-చైనా మధ్య తాజాగా మొదలైన మార్కెట్లపై వాణిజ్య చర్చలు కూడా సఫలంకాక పోవచ్చని ఎన్ ఏబీఈ సర్వేలో పాల్గొన్న ఆర్థికవేత్తలు, సందేహాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందే అమెరికాను మాంద్యం ముంచెత్తే అవకాశాలు 40 శాతం మేర ఉ న్నట్లుగా బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ సంస్థ వ్యవస్థాపకుడు రేడాలియో తెలిపారు. ఆసియా మార్కెట్లలో సంక్షోభ లక్షణాలు కనిపిస్తున్నాయని ప్రముఖ కన్సల్టింగ్ ఏజెన్సీ మెకెన్సీ అండ్ కో పేర్కొంది. దాదాపు 20 ఏండ్ల క్రితం ఆసియా రుణ సంక్షోభం కనిపించిందని.. తాజాగా మళ్లీ అదే రకమైన లక్షణాలు మార్కెట్లలో ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. అప్పులు పెరిగిపోవడం, రుణ చెల్లింపులు తగ్గిపోవడం, రుణదాతలు సంక్షోభంలో ఉండటం, ఎన్జీఎఫ్సీల పరిస్థితి ఇబ్బందికరంగా మారడం ఆర్థిక ఆందోళనలను పెంచుతోందని మెకెన్సీ అండ్ కో పేర్కొంది. కొత్త సంక్షోభం సృష్టించేలా మార్కెట్లపై ఒత్తిడి ఉందని సంస్థకు చెందిన జయదీప్ సేన్ గుప్తా, అర్చనా శేషాద్రి నాథన్లు విశ్లేషించారు. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక మందగమనంతో ఆసియా మార్కెట్లలోని కంపెనీ ఒత్తిడిలో ఉన్నాయని మెకెన్సీ అండ్ కో తెలిపింది. దీనికి తోడు చైనా-అమెరికా ట్రేడ్ వార్ ముగింపు లేకుండా కొనసాగుతుండడం ఆందోళనకరమేనని పేర్కొంది. ఆసియా మార్కెట్లు ఎక్కువగా పరపతి విధాన నిర్ణయాలతో వీటిని ఎదుర్కొవచ్చని మూడీస్ చెబుతోంది. మెకన్సీ లెక్కల ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని మొత్తం 23 వేల కంపెనీల్లోని అత్యధిక ఫండు సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయని.. 2007 తర్వాత నుంచి భారత్, చైనా వంటి దేశాల్లో ఈ ఒత్తిడి మరింత ఎక్కువైందని ఆ సంస్థ పేర్కొంది. అదే సమయంలో అమెరికా, బ్రిటన్లలో ఈ ఒత్తిడి తగ్గిందని తెలిపింది. 1997లో సంక్షోభం నేపథ్యంలో అప్పటి ప్రభుత్వాలు తీసుకున్న ముందస్తు చర్యలను.. ఆసియా దేశాలు తీసుకోవాల్సిన అవసరం ఉ రాదని సంస్థ పేర్కొంది. లిక్విడిటీ, రుణ చెల్లింపుల్లో, ఎక్స్ఛంజీ రేట్లలో మార్పులు ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తూ సందర్భోచితమైన నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థలను ముందుకు సాగించాలని మెకన్సీ సలహా ఇచ్చింది. ఆసియా దేశాల వృద్ధి ప్రపంచ వృద్దికి చాలా కీలకమైన నేపథ్యంలో ప్రభుత్వాలు తగువిధంగా స్పందించాలని సూచించింది.